ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ వేముకుంట లో ప్రభుత్య మండల పారిషత్ ప్రాథమిక పాఠశాల ఉర్దూ మరియు తెలుగు మీడియం పాఠశాల ఉపాధ్యాయులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం చేసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ కార్పొరేటర్ మరియు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి.ఈ కార్యక్రమంలో షైఫుల్లహ ఖాన్,ఎం.డి గౌస్,పోచయ్య,అనంత రెడ్డి,గౌసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు..
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more