• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బీసీలకు పెద్దపీట -ఏపీ సీఎం జగన్ -బీసి దళ్ అధ్యక్షుడు కుమారస్వామి

AdminbyAdmin
26/01/2024
inNews
0
బీసీలకు పెద్దపీట -ఏపీ సీఎం జగన్ -బీసి దళ్ అధ్యక్షుడు కుమారస్వామి

బీసీలకు పెద్దపీట -ఏపీ సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు-బిసి దళ్ అధ్యక్షుడు కుమారస్వామి.

మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేస్తూ, ఈరోజు కులాల సమీకరణాలు ,నాయకత్వ లక్షణాలు మరియు సీనియర్ నేతలు అనేక అంశాలను బేరీజు వేసుకుంటూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏర్పాటు చేయడం దానిలో కులాల లెక్కలు అనేక సమీకరణాలు కసరత్తు చేస్తూ, బీసీలకు పెద్దపీట వేయడం గమనార్హం. విషయంలోకి వెళితే ఏపీ కొత్త క్యాబినెట్ లో సామాజిక సమీకరణలు ఆధారంగా కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయడం. దానిలో భాగంగా బీసీలకు పెద్దపీట వేయడం బీసీ పక్షపాతి అని బీసీ ప్రజానీకం సంతోషం తెలియజేస్తున్నరు. దీనిలో భాగంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
25 మందితో ఏపీ కొత్త క్యాబినెట్ ఏర్పాటులో ,సామాజిక సమీకరణలు ఆధారంగా 10 మందికి క్యాబినెట్లో చోటివ్వడం హర్షించదగ్గ విషయమని జాతీయ బీసీ దల్ అధ్యక్షులు తెలియజేశారు. ఇదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు బీసీలకు సామాజిక సమీకరణ ఆధారంగా బీసీలను గుర్తించాలని , రాజకీయ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. కేంద్రం కూడా వెంటనే బీసీ బిల్లు పెట్టి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Tags: APApcabinetBackwardBackward caste leaderBackward class leader kumarswamy dundraBackward class rebelBackwardclassBCBc leadersBc rebelBc tigerBcdalBcleaderBisi లీడర్Caste censusCMDundra KumaraswamyKumaraswamy dundraNational bc leaderTelanganaTelangana bc leaderజగన్మోహన్రెడ్డిబిసిబిసి టైగర్బిసి లీడర్
Admin

Admin

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

by Admin
24/08/2025
0

మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...

Read more
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News