• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News world

ఈఫిల్‌ టవర్‌ ఎత్తు ఆరడుగులు పెరిగింది

AdminbyAdmin
04/04/2022
inworld
0
eiffel tower height

ప్రపంచంలోనే అతి ఎత్తైన టవర్‌ ఈఫిల్‌ టవర్‌. దీనిని 1889లో నిర్మించారు. 1887 జనవరి 28రోజున దీని కట్టడం ప్రారంభమై 1889 మార్చి 15న పూర్తయ్యింది. ఫ్రెంచ్‌ లోని ఒక సివిల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. గుస్తావ ఐఫిల్‌ అనే వ్యక్తి ఈ సంస్థను నడిపేవాడు. ఆయన పేరు మీదుగానే ఐఫిల్‌ అనే పదం నుండి ఈఫిల్‌ టవర్‌ గా పిలుస్తున్నారు.

అయితే ఈఫిల్‌ టవర్‌ పైభాగంలో యాంటెన్నాలను అమర్చి దాన్ని ప్రసారాల కోసం వినియోగిస్తారు. కానీ ఈ యాంటెన్నా ను కొన్నిసార్లు అవసరాన్నిబట్టి మారుస్తుంటారు. మార్చిన ప్రతిసారి టవర్ ఎత్తులో కొంత తేడా వస్తుంది. ఈ మధ్యనే దీనికి డిజిటల్‌ రేడియో యాంటెన్నాను అటాచ్ చేశారు. హెలికాప్టర్‌ పైకి వెళ్ళి టవర్‌ చివరన కొత్త యాంటెన్నాను అమర్చారు. అయితే దీన్ని 10నిమిషాలో అమర్చారు. దీనివలన ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 6 మీటర్లు పెరిగి 330 మీటర్లు అయింది.

Tags: eiffel towerworld news
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News