• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

న్యాయ వ్యవస్థ లో అరుదైన ఘట్టం…కేరళ లో మహిళా ధర్మాసనం

AdminbyAdmin
09/03/2022
inIndia, News
0
womenSpecial bench in kerala court

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న మహిళా జడ్జీలతో ఒక ప్రత్యేకమైన బెంచ్‌ ఏర్పాటు చేశారు. ఈ అరుదైన సంఘటన కేరళలో జరిగింది. ఆలయ నిధులను ఎవరికి విరాళంగా ఇవ్వొచ్చు అనే అంశానికి సంబందించి ధాఖలైన పిటిషన్‌ను విచారించడానికి ఈ ధర్మాసనం ఏర్పాటు చేయబడింది.

ఈ మహిళా ధర్మాసనం లో జస్టిస్‌ అను శివరామన్, జస్టిస్‌ షిర్సీ వి, జస్టిస్‌ ఎంఆర్‌ అనితలు ఉన్నారు. అయితే అంతకు ముందు జస్టిస్‌ ఎ. హరిప్రసాద్, జస్టిస్‌ అను శివరామ, జస్టిస్‌ ఎం.ఆర్‌ అనితలతో ఈ ధర్మాసనం ఏర్పాటు కాగా మహిళా దినోత్సవం రోజు వీరిని మర్చారు. ఆలయ నిధుల్ని గురువాయూర్‌ దేవస్థానం మేనేజింగ్‌ కమిటీ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థకి విరాళంగా ఇవ్వొచ్చా అనే అంశాన్ని వీరు విచారిస్తారు.

Tags: keralaspecial benchwomens day
Admin

Admin

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

by Admin
24/08/2025
0

మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...

Read more
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News