• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

ధనవంతుల జాబితాలో దేశంలోనే హైదరాబాద్ రెండవ స్థానం

AdminbyAdmin
02/03/2022
inBusiness, Finance
0
hyderabad-city-richest-people

అవును ఇది నిజం. నైట్ ఫ్రాంక్ అనే సంస్థ చేసిన వెల్త్ రిపోర్ట్ లో హైదరాబాద్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 1596 మందితో ముంబై మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సర్వే ఎవరు 225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారో దాని ఆధారంగా ఇవ్వబడింది. మూడు, నాలుగు స్థానాల్లో బెంగళూరు, పూణే లు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం గా హైదరాబాదులో 467 మందికి 225 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.

ఆల్ట్రా హై నెట్‌ వర్త్‌ ఇండివ్యూజివల్స్‌-2021 పేరుతో ఈ రిపోర్ట్‌ విడుదల చేశారు. హైదరాబాదులో టెక్నాలజీతో పాటు డిజిటల్ ఎకానమీ వలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ మార్పు కనిపించిందని నైట్ ఫ్రంట్ చీఫ్‌ ఎకనామిస్ట్‌ రజనీ సిన్హా తెలిపారు. 2016 నుండి ఇప్పడి వరకు 28.4% నుంచి 39% కి పెరిగిందని, ఇది అత్యధిక పెరుగుదల శాతం అని పేర్కొంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో కూడా హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు కీలక పాత్ర వహిస్తున్నారని ఈ వృద్ధి శాతానికి ఇవి కూడా కారణాలు కావచ్చునని ఆయన తెలిపారు.

Tags: HyderabadRich peopleTelangana
Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News