• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

కరోనా కట్టడి కోసం -ప్రజలలో చైతన్యం కోసం పాట -హోమ్ సెక్రటరీ చంపలాల్ చేతుల మీదుగా ఆవిష్కరణ

AdminbyAdmin
26/01/2022
inFlash News, News
0
కరోనా కట్టడి కోసం -ప్రజలలో చైతన్యం కోసం పాట -హోమ్ సెక్రటరీ చంపలాల్ చేతుల మీదుగా ఆవిష్కరణ

.

ప్రజల్లో కరోనా మరియు ఒమిక్రాన్ వైరస్ లను ఎదుర్కోవడం కోసం పాట రూపం లో అవగాహన మరియు చైతన్యం- ఎన్ ప్రణయ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా, గానము ఘంటాడి కృష్ణ మరియు జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఒక వినూత్న ప్రయోగం.

భారతదేశంలో బుసలు కొడుతున్న కరొన మరియు ఒమిక్రాన్ అనే వైరస్ థర్డ్ వేవ్ మొదలైన పరిస్థితి మన అందరికి తెలిసిందే. మొదటి వేవ్ లో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితిని, మహమ్మారి ప్రభావాలను అధిగమించడానికి విధించిన లాక్ డౌన్, భారతదేశ ఆర్థిక పరిస్థితిపై పడిన ప్రభావం చూసాము. , రెండో వేవ్ ని కూడ మనం ఎదుర్కొన్నాము, మూడో వేవ్ ను కూడా ప్రస్తుతం ఎదుర్కొంటూ కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మన ప్రాణాలు మనం కాపాడుకుందాం, కరోనా కు ప్రాణం విలువ తెలియదు, కానీ మన కుటుంబానికి ప్రాణం విలువ తెలుస్తుంది.
కరోన మరియు ఒమిక్రాన్ వైరస్ విరుచుకుపడుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలలో దానిపై పూర్తిగా చైతన్యం తీసుకురావడానికి మరియు మనం పాటించవలసిన కనీస ఆరోగ్య సూత్రాలను అవగాహన కల్పించడం అనే నేపద్యం లో భాగంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు ముందుకు వచ్చి ఒక ఒక పాట ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి బాగుంటుందని భావించి, తన మిత్రుడు ప్రణయ్ కుమార్ మ్యూజిక్ డైరెక్షన్ లో
సింగర్ ఘంటాడి కృష్ణ మరియు జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వారిరువురు ఒక ప్రత్యేకమైన పాట వచ్చింది అని తెలియజేశారు. “మళ్లీ వచ్చిందేందిరో మాయదారి మహమ్మారి” అనే పాట నిర్మాతగా కుమారస్వామి మరియు మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రణయ్ కుమార్ , సింగర్ కృష్ణ గానంతో ఇది ప్రజలకు అవగాహన, వారి శ్రేయస్సు కోసం ప్రజల కోసం, ప్రజలకే అంకితం ఈ పాట అని బిసి దళ్ అధ్యక్షుడు తెలియజేశారు .
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోమ్ సెక్రెటరీ చాంపలాల్ మాట్లాడుతూ మాటల కంటే పాటలు హృదయా అంచు వరకు వెళుతుందని, ఇది ఒక మంచి ప్రయత్నం అని కొనియాడారు. ఇలాంటి సామాజిక అవగాహన చైతన్య కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి దానివల్ల ఎంతోకొంత కరోనా ను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు.గడిచిపోయిన కాలంలో మనం మన ఆత్మీయులను కోల్పోయాం బంధువులను కోల్పోయాం
ఈ కష్టం మనల్ని సమూలంగా నాశనం చేయాలని వచ్చింది మనం అందరం అప్రమత్తంగా ఉందాం ఈ కరోనా కోరలు పీకి దానిని అంతం చేద్దాం, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను హరించి వేసింది అయినవాళ్లకు దూరం చేసింది తగ్గు ముఖం పటింది అన్న అపోహలో మనల్ని పడేసి ఇప్పుడు మల్లి విలయతాండవం చేస్తుంది జాగ్రత్త , అప్రమత్తంగా లేకున్నారో ఈ కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుంటావ్ అని తెలియ చేశాడు. జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, జాగ్రత్త వహిద్దాం జాగృతం చేద్దాం, దూరం దూరంగా ఉందాం కరోనా తరిమేద్దాం, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుందాం. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు వేసుకుందాం కరోనా – ఒమిక్రాన్ లను ఎదుర్కొందాం. అని తెలియజేశారు
ఈ పాటను తెలంగాణ రాష్ట్ర హోం సెక్రటరీ చంపాలాల్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అతిథిగా ప్రముఖ సింగర్ మను పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఘంటాడి కృష్ణ మరియు, రవి ఇతరులు పాల్గొన్నారు.

Tags: Bc LeaderBc Leader telanganacoronaCorona songCorona VirusKumaraswamy dundraNational bc leaderSong
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News