తొలిపలుకు న్యూస్ (మంచిర్యాల) : మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో 58 లక్షల వ్యయంతో నూతనంగా సఖి భవనాన్ని మంత్రివర్యులు శ్రీ అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి గారితో మరియు స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారితో కలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పి ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి గారు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు తదితరులు పాల్గొన్నారు
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more