• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Police

నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, డిఐజి రంగనాధ్

TP NewsbyTP News
18/09/2021
inPolice
0
నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, డిఐజి రంగనాధ్
  • నిమజ్జనం ప్రాంతాలలో అధికారులకు పలు సూచనలు
  • క్రేన్లు, గజ ఈతగాళ్లు, ఫ్లడ్ లైట్ల ఏర్పాటు
  • అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

తొలిపలుకు న్యూస్ (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర, నల్లగొండ జిల్లాలో ఆదివారం జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి రంగనాధ్ తెలిపారు.

గణేష్ నిమజ్జనం జరిగే నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, 14వ మైలు రాయి వద్ద చేసిన ఏర్పాట్లను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తుతో పాటు సమయాన్ని పాటిస్తూ మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాల నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదే విధంగా విద్యుత్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, పంచాయితీ, పోలీసుతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిమజ్జన శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగంతో సహకరించాలని వారు కోరారు.

వారి వెంట నాగార్జున సాగర్ శాసనసభ్యుడు నోముల భగత్, మిర్యాలగూడ, నల్లగొండ ఆర్డీఓలు రోహిత్ సింగ్, జగదీశ్వర్ రెడ్డి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు, సిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, చీర్ల శ్రీనివాస్, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, మున్సిపల్, రెవిన్యూతో పాటు వివిధ శాఖల అధికారులున్నారు.

Tags: Dig RanganathGanesh festivalGanesh NimarjanamGaneshanalgondaPolicepolice departmentRanganathTelangana Police
TP News

TP News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News