• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు – విజయశాంతి

TP NewsbyTP News
16/07/2021
inNews
0
కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు – విజయశాంతి

బోడుప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని తిరుమల పద్మావతి గార్డెన్ ఏర్పాటు చేసిన,  మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి ప్రసంగిస్తూ…

  • రాష్ట్రంలో టీఆరెస్ పార్టీ అధికారానికి, చమరగీతం పాడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలని, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
  • కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని రాష్ట్రాన్ని చిరిగిన ఇస్తారాకుల తయారు చేసారని, విమర్శించారు.
  • గాడి తప్పిన తెలంగాణని గాడిలో పెట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
  • కేసీఆర్ ప్రజల మేలుకోసం కాకుండా అధికార కాంక్ష కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.
  • కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రాణాలు కొల్పుతున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే సంజీవనిలా పనిచేస్తోందని పేర్కొన్నారు.
  • తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం అప్పుడు ఉద్యమించామని, కేసీఆర్ గద్దె దించుటకు ఇప్పుడు కార్యకర్తలు అప్పటి ఉద్యమంల పనిచేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Tags: BJPboduppalMedchalvijayashanthiworking committee meeting
TP News

TP News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

by Admin
24/08/2025
0

మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...

Read more
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News