• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

తెలంగాణలో 1000 కోట్ల కిటెక్స్ (KITEX Group) పెట్టుబడి

TP NewsbyTP News
09/07/2021
inFlash News
0
తెలంగాణలో 1000 కోట్ల కిటెక్స్ (KITEX Group) పెట్టుబడి
  • వరంగల్ కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్క్ లో పెట్టుబడి పెట్టనున్న కిటెక్స్ 
  • తొలిదశలో వరంగల్ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపిన కిటెక్స్ ఎండి సాబు ఎం జాకబ్, భవిష్యత్తులో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు 
  • కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్ 
  • గ్రూప్ ప్రతినిధి బృందం ఈరోజు తెలంగాణలో పర్యటించింది.  
  • తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన కంపెనీకి, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో తెలంగాణకు ఆహ్వానించింది.  
  • ఈరోజు హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండి సాబు జాకబ్ మరియు ఇతర సీనియర్ ప్రతినిధి బృందం మంత్రి శ్రీ కేటీఆర్ తో సమావేశం అయింది  
  • ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను వివరించారు  
  • ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీఎస్ – ఐపాస్ సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో సాగుతున్న అత్యుత్తమ కాటన్ పంట వంటి అంశాలను ప్రస్తావించారు.  
  • కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీఎస్ – ఐపాస్ చట్ట ప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని కంపెనీకి ప్రభుత్వం తెలిపింది.  
  • ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందం కీటెక్స్ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్ కు వివరించింది  
  • తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా కేరళ అవతల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపింది  
  • తెలంగాణ ప్రభుత్వం తమ కంపెనీ ఆసక్తి/ప్రతిపాదన పట్ల స్పందించిన తీరు పైన ప్రశంసలు కురిపించింది  
  • ఇంత వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం చాలా అరుదు అన్నది  
  • ఇక్కడి ప్రభుత్వ విధానాలు, టైక్స్‌టైల్ పరిశ్రమకు ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయని తెలిపింది  
  • తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ లో ఉన్న కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్క్ ను ప్రతినిధి బృందం సందర్శించింది  
  • ఈ పార్క్ సందర్శన కోసం కంపెనీ ప్రతినిధి బృందంతో టీఎస్ఐఐసి ఎండి నరసింహా రెడ్డి మరియు ఇతర అధికారులు ఉన్నారు  
  • ఇంత భారీ ఎత్తున దేశంలో ఎక్కడ టైక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు జరగలేదని కంపెనీ అభిప్రాయపడింది 

తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ పాలసీలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కీటెక్స్ గ్రూప్ తెలిపింది. ఈరోజు ప్రభుత్వ విధానాలను మంత్రి కేటీఆర్ ద్వారా తెలుసుకున్న మేము వరంగల్ లో పర్యటించి, కాకతీయ టైక్స్‌టైల్ పార్క్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి అక్కడ 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంస్థ ప్రకటించింది. వరంగల్ క్షేత్రస్థాయి పర్యటన తర్వాత మరోసారి ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ తో కంపెనీ ప్రతినిధి బృందం మరోసారి సమావేశమైంది. కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీకి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు 

తొలిదశలో వరంగల్ టైక్స్‌టైల్ పార్క్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపిన కిటెక్స్ ఎండి సాబు ఎం జాకబ్, భవిష్యత్తులో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. 

Tags: 1000 crore investmentGovernament of TelanganaKITEX GROUPKTRTelangana
TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News