తెలంగాణాలో అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50వేల ఉద్యోగాలు తొలి దశలో భర్తీ చేసేందుకు సంబంధించి, సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు . ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టిన సర్కారు, ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు జారిచేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం పై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more