• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర

TP NewsbyTP News
08/08/2018
inFeatured, Hyderabad, News
0
thummala nageswar rao regional ring road

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరో రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని రోడ్లు భవనాలశాఖమంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం గతంలోనే ప్రాథమికంగా అంగీకారం తెలిపినా, ప్రస్తుతం దానికి సంబంధించిన 338 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తూ ఆమోదించిందని చెప్పారు. మంగళవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ విష యం తెలిపారు. సంగారెడ్డి నుంచి ప్రారంభమైన రీ జినల్ రింగ్‌రోడ్డు తిరిగి సంగారెడ్డికి చేరే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం వెనుక సీఎం కేసీఆర్ చేసిన కృషి అమోఘమన్నారు. రీజినల్ రింగ్‌రోడ్డు పొడవు.. సంగారెడ్డి నుంచి నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగదేవ్‌పూర్- భువనగిరి- చౌటుప్పల్ వరకు 152 కిలోమీటర్లు. దీనిని ఎన్‌హెచ్ 161ఏఏగా ప్రకటించారు. అలాగే చౌటుప్పల్ నుంచి యాచారం- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- శంకర్‌పల్లి- కంది (సంగారెడ్డి) వరకు 186 కిలోమీటర్లు. మొత్తం 338 కిలోమీటర్ల నిడివి రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐకిఅప్పగించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

Tags: HyderabadRRR
TP News

TP News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

by Admin
06/12/2025
0

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...

Read more
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News