• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

కేంద్రం లాక్‌డౌన్‌ మార్గదర్శకాల విడుదల.. అనుమతుల్లేనివి..అనుమతులున్నవి..

TP NewsbyTP News
15/04/2020
inFeatured, Health, India, News
0

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నిన్న ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం బుధవారం ఉదయం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. హాట్‌స్పాట్‌ లేని ఏరియాల్లో ఏప్రిల్‌ 20 తర్వాత కొంత సడలింపు కేంద్రం తెలిపింది. కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే.

అనుమతులు లేనివి.. 

-అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి నిరాకరణ(మెడికల్‌, భద్రతకు సంబంధించిన విమానాలకు మినహాయింపు).

– రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు సర్వీసుల నిలిపివేత.

– అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లాల మధ్య రవాణా నిషేధం(మెడికల్‌ సేవల వాహనాలకు మినహాయింపు).

– విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు, కోచింగ్‌ కేంద్రాలు, సినిమా హాల్స్‌, మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు, బార్లు, ఆడిటోరియంలు మూసివేత.

– మత, దైవ ప్రార్థనలు నిషేధం.

అనుమతులు ఉన్నవి..

– ఆస్పత్రులు, టెలీ మెడిసిన్‌ సర్వీసులు యథాతథం.

– ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, మెడికల్‌ షాపులు యథాతథం. 

– ఔషధ పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు యథాతథం. 

-బ్యాంకుల కార్యకలాపాలు యథాతథం. 

-దివ్యాంగ, అనాథ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి. 

– నిబంధనల మేరకు పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి.

-ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి.

-వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతి.  పంట కోత యంత్రాల రవాణాకు అనుమతి.

– వ్యవసాయ పరికరాలు, విడి భాగాల దుకాణాలకు అనుమతి. వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చేందుకు అనుమతి.

– విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుల మందు దుకాణాలకు అనుమతి.

– ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి.

– దాణా సరఫరాకు అనుమతి.

– రోడ్డు పక్కన దాబాలు, వాహన మరమ్మతులకు అనుమతి. 

-ఉపాధి హామీ కూలీలకు అనుమతి.

– గ్రామాల్లో రోడ్లు, సాగునీటి పనులకు అనుమతి. 

-భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతి..

-కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ. 

-ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సర్వీసులు యథాతథం. 

-డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం. 

-ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి. 

– అంత్యక్రియలకు 20 మందిని మించి హాజరు కావొద్దు. వివాహాలకు, ఇతర శుభ కార్యక్రమాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి.

– టీ, కాఫీ, రబ్బర్‌ ప్లాంటేషన్స్‌లో 50 శాతం కార్మికులతో పనులకు అనుమతి.

-పాలు, పాల ఉత్పత్తుల కేంద్రాలతో పాటు పాల క్రయవిక్రయాలకు అనుమతి. 

– ఆన్‌లైన్‌ టీచింగ్‌కు అనుమతి.

– పెట్రోల్‌, గ్యాస్‌ రవాణా సేవలు యథాతథం.

– ఈ-కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి. 

– గోదాములు, శీతల గోదాములకు అనుమతి.

– ఎలక్ట్రిషీయన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్స్‌, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి.

TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News