• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

రివ్యూ : శ్రీనివాస కళ్యాణం

TP NewsbyTP News
09/08/2018
inUncategorized
0
Srinivasa-Kalyanam

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

నటి నటులు : నితిన్, రాశి ఖన్నా, నందిత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, గిరి బాబు, నరేష్, జయ సుధ, ఆమని, సితార, విద్యుల్లేఖ రామన్, పూనమ్ కౌర్, హరి తేజ,ప్రవీణ్, సత్యం రాజేష్, అజయ్ తది తరులు నటించారు.

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : మధు
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్. పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, శ్రీ మణి
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : సతీష్ వేగేశ్న

రేటింగ్ : 3.5/5

విడుదల తేదీ :09.08.2018

‘శతమానం భవతి’ సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి దిల్ రాజు నిర్మాణంలోనే శ్రీనివాస కళ్యాణం సినిమా చేశారు. శతమానం భవతి సినిమాలో కుటుంభం లోని బంధాలు, ప్రేమల విలువలు చెప్పిన దర్శకుడు, ఈ సారి తెలుగింటి సాంప్రదాయాలు, పెళ్లి విలువలు ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. పెళ్లి అనేది ఓ ఈవెంట్‌లా మారిపోతున్న ఈ రోజుల్లో పెళ్లి బంధుమిత్రుల సపరివారం తో కలిసి జన్మకోసారి జరుపుకునే పండగ అని అదో అందమైన జ్ఞాపకం అని తెలియజేసే ప్రయత్నమే శ్రీనివాస కళ్యాణం. మరీ శ్రీనివాస కళ్యాణం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..సమీక్షలో చూద్దాం.

కథ :

శ్రీనివాస రాజు (నితిన్‌) ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కుర్రాడు. చిన్నప్పటి నుంచి తెలుగు సాంప్రదాయలు, పెళ్లి విలువ గురించి నాన్నమ్మ (జయసుధ) చెప్పిన మాటలు విని పెరిగిన శ్రీనివాస్‌ తన పెళ్లి కూడా నాన్నమ్మకు నచ్చినట్టుగా పండుగలా చేసుకోవాలనుకుంటాడు. అలాంటిది ఓ పెద్ద ఉమ్మడి కుటుంబానికి దూరంగా చంఢీఘర్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు ఆర్కే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందిన ఆర్కే (ప్రకాష్ రాజ్‌) కూతురు శ్రీదేవి(రాశి ఖన్నా)తో పరిచయం అవుతుంది. శ్రీను తన ఫ్యామిలీని, సాంప్రదాయాలను గౌరవించే విధానం నచ్చిన శ్రీదేవి.. అతడితో ప్రేమలో పడుతుంది. ప్రేమా.. పెళ్లి లాంటి విషయాలను కూడా బిజినెస్‌ లా డీల్ చేసే ఆర్కే… శ్రీనివాస్‌, శ్రీదేవిల పెళ్లికి అంగీకరించాడా..? శ్రీను తన నాన్నమ్మ కోరుకున్నట్టుగా వారం రోజుల పాటు పెళ్లి వేడుకకు అందరినీ ఒప్పించగలిగాడా..? తన జీవితంలో ప్రతీ నిమిషాన్ని డబ్బుతో లెక్కించే ఆర్కే, తన పనులన్ని పక్కనపెట్టి కూతురి పెళ్లి కోసం వారం రోజులు సమయం కేటాయించాడా..?లాంటి విషయాలు తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం చూడాల్సిందే…

ప్ల‌స్ పాయింట్స్‌:- నేప‌థ్య సంగీతం- కెమెరా వ‌ర్క్‌- పెళ్లి స‌న్నివేశంలో వ‌చ్చే సంభాష‌ణ‌లు- నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌:– పాట‌లు ఆక‌ట్టుకోవు- పాత్ర‌లు, వాటిని డిజైన్ చేసిన తీరు, వాటి మ‌ధ్య ఎమోష‌న్స్ బలంగా అనిపించ‌వు- కాలంతో పోటీ ప‌డుతున్న యువ‌త‌కు సినిమా ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ కాదు- బ‌లహీన‌మైన క‌థ‌

TP News

TP News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News