• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ముదురుతున్న వివాదం – తగ్గని రేవంత్‌రెడ్

AdminbyAdmin
25/10/2017
inNews, Politics, Telangana
0
హైదరాబాద్: టిడిపిలో రేవంత్ వివాదం మరింత ముదురుతోంది. టిడిఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎల్.రమణ ఆదేశించిన తర్వాత రేవంత్‌రెడ్డి అమీతుమీకి సిద్దమమయ్యారు. అక్టోబర్ 26వ, తేదిన టిడిపి శాసనసభపక్ష సమావేశం నిర్వహిస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తనతో ఉండేవారంతా ఈ సమావేశానికి హజరుకావాలని రేవంత్‌రెడ్డి సమాచారం పంపారు. ఈ మేరకు రేవంత్‌ను పార్టీ పదవుల నుండి తప్పించాలంటూ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ లేఖ రాశారు. ఈ లేఖపై రేవంత్‌రెడ్డి కూడ ఏ మాత్రం తగ్గడం లేదు.

నాతో ఉండేవారంతా నా వెంటే నడుస్తారు తనతో ఉండేవారంతా తనతోనే నడుస్తారనే ధీమాను టిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రేవంత్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో కొనసాగుతున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎల్‌బినగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యలు ఉన్నారు. అయితే టిడిఎల్పీ సమావేశానికి హజరుకావాలని రేవంత్‌రెడ్డి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సమాచారం పంపారు. అయితే ఈ సమావేశానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హజరౌతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.అయితే తనతో నడిచేవారంతా తన వెంటే ఉంటారని రేవంత్ వ్యాఖ్యానించినట్టు సాగుతున్న ప్రచారం టిడిపిలో గందరగోళానికి కారణంగా మారింది.

టిడిఎల్పీ సమావేశం నిర్వహిస్తామన్న రేవంత్ టిడిఎల్పీ సమావేశం నిర్వహించాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు టిడిఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని టిడిఎల్పీ సమావేశం నిర్వహించకూడదని ఎల్. రమణ ఆదేశించారు.అయితే టిడిఎల్పీ సమావేశం నిర్వహించాలనే పట్టుదలతో రేవంత్‌రెడ్డి ఉన్నారు. టిడిఎల్పీ సమావేశాన్ని అడ్డుకొనే హక్కు ఎవరీకీ లేదని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

టిడిపిలో రేవంత్‌ ఎపిసోడ్‌పై పార్టీ నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారంపై రేవంత్‌రెడ్డి నుండి స్పష్టమైన వివరణ రానందున టిడిపి నేతలు ఆయనపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవుల నుండి రేవంత్‌ను తప్పించాలని చంద్రబాబును కోరారు.

Tags: featuredNewsReventh ReddyTDP
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News