మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’ టీజర్ విడుదల,
‘అల్లరి’ నరేష్ కీలక పాత్రధారి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ఉగాది కానుకగా శనివారం ‘మహర్షి’ టీజర్‌ని విడుదల చేశారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more