బిసిదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి,మర్యాదపూర్వకంగా గౌరవనీయులు బీసీ జాతి బిడ్డ శ్రీ T. చిరంజీవివులూ, ఐఏఎస్ కమిషనర్ & ఇన్స్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్ & స్టాంప్స్), గారిని సన్మానించడం జరిగింది.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more