• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Entertainment Movies

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆసిన్..

AdminbyAdmin
25/10/2017
inMovies
0
rahul-asin
మా జీవితంలోకి చిన్నారి దేవత మంగళవారం మా జీవితంలోకి చిన్నారి దేవత వచ్చింది. గడిచిన తొమ్మిది నెలలు చాలా ఎక్సైటింగ్‌గా, స్పెషల్‌గా గడిచాయి. ఈ సంతోష సమయంలో మా వెంట నడిచిన సన్నిహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్క్షతలు. మా జీవితం ప్రయాణంలో వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరి ధన్యవాదాలు అని ఆసిన్ దంపతులు ప్రకటనలో వెల్లడించారు. నా కూతురు నాకు లభించిన జన్మదిన కానుక అని ఆసిన్ తెలిపింది.

సినీ నటి ఆసిన్ తొట్టుంకాల్, రాహుల్ శర్మ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది. తమకు ఓ ఆడ కూతురు జన్మించినట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది జనవరి 19న మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మను ఆసిన్ పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. తమ జీవితంలోకి ప్రవేశించిన ముద్దుల చిన్నారికి ఘనమైన ఆహ్వానం పలికామని ఆసిన్ దంపతులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌, ఆసిన్ దంపతులకు పలువురు అభినందనలు తెలిపారు.

Tags: asin
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News