రుద్రప్రయాగ్ :ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్‌లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరుచుకోగా.. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్‌భవన్‌లోనే?
బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్‌భవన్‌లోనే? ఆమోదంపై సంసిద్ధంగా లేరా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా రాజ్‌భవన్ ఆమోదం పొందకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా...
Read more