• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

హైదరాభాద్ మెట్రో పై లగుచిత్రం సమాచారం

AdminbyAdmin
18/11/2017
inFeatured, News, Technology, Telangana
0
హైదరాభాద్ మెట్రో పై లగుచిత్రం సమాచారం

హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ దశలో దాదాపుగా ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషనుతో 72 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతుంది. ఇది హైదరాబాదు రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది.

మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది. ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది

ప్రాజెక్టు ప్రత్యేకతలు

  • రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుంది.
  • ఈ రైలు అత్యధికంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు – MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణం.
  • ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
  • అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
  • భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమారలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
  • తమంతట తామె తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
  • ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
  • రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
  • రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
  • అత్యంత సరసమైన టికెట్ ధర. 8 రూపాయల నుండి 19 రూపాయల వరకు .
  • ప్రతి స్టేషను జంక్షనుకు బస్సుల ఏర్పాట్లు.
  • మూడు కారిడార్లు:

Hyderabad Metro Rail Route Map

కారిడార్దూరంస్టేషన్లుప్రయాణ సమయం
ఎల్.బి.నగర్ నుండి మియాపూరు29 కి.మీ.2745 ని.
జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా15 కి.మీ.1622 ని.
నాగోలు నుండి శిల్పారామం28 కి.మీ.2330 ని.
Tags: Hyderabad Metro Rail
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News