• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

డ‌య‌ల్ ఏ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.

TP NewsbyTP News
17/07/2021
inNews
0
డ‌య‌ల్ ఏ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.

ఉప్పల్ : ఉప్పల్ నల్ల చెరువు వద్ద నిర్మించిన ‘ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్’ను మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ మహమూద్ అలీలతో కలిసి పుర‌పాల‌క శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ వర్చ్యువల్ గా ప్రారంభించారు. అనంతరం జ‌ల‌మండ‌లి ఆధ్వర్యంలో నడిచే ‘డ‌య‌ల్ ఏ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్’ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్ పాల్గొన్నారు

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
డ‌య‌ల్ ఏ సెప్టిక్ ట్యాంక్ పేరుతో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టడం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. నాగ‌రిక‌మైన ప‌ద్ధ‌తుల్లో ప‌ట్ట‌ణాల్లో ప్ర‌జ‌లు జీవించాలి. పరిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో మ‌న పిల్ల‌లు ఉండాల‌నే ఉద్దేశంతో తెలంగాణ ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తుంది. మానవ వ్య‌ర్థాల‌ను స‌రైన ప‌ద్ధ‌తిలో శుద్ధి చేయ‌క‌పోతే రోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆ వ్య‌ర్థాల‌ను శాస్ర్తీయ‌మైన ప‌ద్ద‌తుల్లో శుద్ధి చేయాల‌న్నారు. నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహ‌నాల‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని చెరువులు, కాల్వ‌ల్లో మాన‌వ వ్య‌ర్థాలు క‌ల‌వ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలోనే ఇది అతిపెద్ద ప్ర‌య‌త్న‌మ‌న్నారు. వినూత్న ఆలోచ‌న‌లు అమ‌లు చేస్తూ క్లీన్ హైద‌రాబాద్ కోసం పాటుప‌డుతున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. మిగ‌తా న‌గ‌రాల‌కు హైద‌రాబాద్ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. 71 చోట్ల ఎఫ్ఎస్టీపీల‌ను నిర్మిస్తున్నాం. త్వ‌ర‌లో మ‌రో 68 నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నూత‌న వాహ‌నాల్లో ప‌రిమిత‌మైన ఛార్జీల‌తో మాన‌వ వ్య‌ర్థాల‌ను త‌ర‌లిస్తార‌ని, పేద ప్ర‌జ‌లు ఉండే చోట త‌క్కువ ఛార్జీల‌ను నిర్ణ‌యించామ‌ని కేటీఆర్ తెలిపారు.

Tags: dail a septic tank cleanerKTRminister ktrstarted
TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News