కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ శ్రీ వివేకానంద నగర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏ సురేష్, kkp constancy bc సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, జగన్నాథం, యూత్ సెల్ మస్తాన్ రెడ్డి, ఎస్టీ సెల్ బద్రు నాయక్, రవీందర్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, మాధవాచారి, రమేష్, మురళి, మల్లికార్జున్, ఇస్మాయిల్, సోషల్ మీడియా యోగి, మహేందర్ రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ చారి, సత్యనారాయణ, రోశయ్య, సాంబశివ, ప్రసాదరావు, సూర్యనారాయణ, సూరిబాబు, రాజారెడ్డి, సతీష్ రెడ్డి, సత్యమ్మ, రేవతి, లక్ష్మి, టి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more