• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

కరోనా టెస్టుల కోసం ఇక మీరు క్యూ కట్టాల్సిన అవసరం లేదు…(తెలంగాణ ప్రభుత్వం)

TP NewsbyTP News
06/05/2021
inFlash News, Government, Health, Health & Fitness, Health Tips, Hyderabad, News, Telangana
0
కరోనా టెస్టుల కోసం ఇక మీరు క్యూ కట్టాల్సిన అవసరం లేదు…(తెలంగాణ ప్రభుత్వం)

మీకు కరోనా ఉందా? ఉందేమోనన్న అనుమనమా? జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనా వచ్చిందేమో అనే భయంతో కూడిన అనుమానమా?

ఒకవేళ మీలో అలాంటి కరోనా లక్షణాలు కనిపిస్తే
మీరు ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు.. వెంటనే సొంతగా ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టండి. సొంతగా అంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే స్వయంగా అందరికీ చెబుతున్న సూచన.

కరోనా అని కన్‌ఫాం చేసుకునే ధ్యాసలో పడి అందరూ టెస్ట్‌ల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టెస్ట్‌లు ఇస్తే, రిజల్ట్స్ రావడానికి 2 రోజుల నుంచి 3 రోజుల సమయం పడుతోంది.

అంటే మూడురోజుల పాటు ఆ లక్షణాలతో నరకం చూడాల్సిందే అన్నమాట. ఒక్కోసారి అప్పటికే పరిస్థితి చేజారి ఆస్పత్రి పాలు కూడా అవ్వాల్సి వస్తోంది. అందుకే ముందుగా ట్రీట్‌మెంట్‌ తీసేసుకోండి అని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం.

ప్రభుత్వం చెబుతున్న సూచనల ప్రకారం కరోనా లక్షణాలు కనిపిస్తే..

  1. (డాక్సీసైక్లిన్‌) ఉదయం,రాత్రి 5 రోజుల పాటు వాడాలి.
  2. (పారాసిటమాల్), (విటమిన్‌ సి), (మల్టీ విటమిన్) ట్యాబ్లెట్లు కూడా ఉదయం, రాత్రి 10రోజులు వేసుకోవాలి.
  3. (లెవోసిట్రజిన్), (ర్యాంటడిన్), (విటమిన్ D) ట్యాబ్లెట్లు ప్రతీరోజూ ఉదయం ఒకటి చొప్పున 10రోజులు వేసుకోవాలి.

అప్పటికే జ్వరం, కరోనా లక్షణాలు దాదాపు కంట్రోల్ అవుతాయి. అప్పటికీ ఫీవర్ కంట్రోల్‌లోకి రాకపోతే

  1. (మిథైల్ ప్రెడ్నిసోలోన్) ట్యాబ్లెట్‌ ఉదయం, రాత్రి చొప్పున 5 రోజులు వాడండి.

ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కరపత్రాలను ముద్రించి ఉచితంగా మందులను అందిస్తోంది. అందులో ఏయే సమయాల్లో వాడాలో క్లుప్తంగా వివరించారు.

Tags: corona medicinesCorona Testing KitCOVID-19Hyderabadtelangana Government medicinesvacsin
TP News

TP News

రిజర్వేషన్‌పై 50% పరిమితి – రాజ్యాంగ సమానత్వాన్ని అడ్డుకునే గోడలా మారింది
News

రిజర్వేషన్‌పై 50% పరిమితి – రాజ్యాంగ సమానత్వాన్ని అడ్డుకునే గోడలా మారింది

by Admin
05/10/2025
0

. సామాజిక సమానత్వం కోసం సాగుతున్న పోరాటంలో… అణగారిన వర్గాల ఆశలపై గండిపడుతోంది. భారత రాజ్యాంగం సమానత్వం, సామాజిక న్యాయం అనే ఆశయాలపై నిర్మితమైంది. డాక్టర్ బాబాసాహెబ్...

Read more
రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కృషి చేయండి -దుండ్ర కుమారస్వామి

రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కృషి చేయండి -దుండ్ర కుమారస్వామి

03/10/2025
రిజర్వేషన్లను అడ్డుకోవద్దు – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

రిజర్వేషన్లను అడ్డుకోవద్దు – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

28/09/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News