తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక సమావేశం మొదలైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషణ, పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటైజేషన్ ప్రక్రియ, టీఆర్ఎస్ సభ్యుల జీవిత భీమా, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి, పార్టీ ఇతర వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more