• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మానవత్వానికి మరో పేరు అపూర్వ రెడ్డి..

AdminbyAdmin
16/06/2021
inNews
0
మానవత్వానికి మరో పేరు అపూర్వ రెడ్డి..

రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లాలో, మంగళవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద లాక్ డౌన్ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రైనీ ఎస్.ఐ అపూర్వ రెడ్డి గారికి నిస్సహాయ స్థితిలో, నడవలేని పరిస్థితిలో రోడ్డుపై వస్తున్న ఒక తల్లి కనిపించింది.

వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి రోడ్డుపై నుంచి పక్కకు రమ్మని చెప్పి భోజనం, బిస్కెట్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చి భోజనం చేసే వరకు తనతోనే దగ్గరుండి చూసుకున్నారు. ఆ మహిళ చలి వేస్తుంది అనడంతో వెంటనే అక్కడినుండి తన ఇంటికి వెళ్లి రగ్గు తీసుకొచ్చి మరి ఆ తల్లి కి ఇవ్వడం జరిగింది..

అందరిలాగే నాకెందుకులే అని వదిలేయకుండా గొప్ప మనసుతో సాటి మనిషి పట్ల మానవత్వం చూపిన, అపూర్వ రెడ్డి గారిని గమనించిన పలువురు ఎస్.ఐ లు మరియు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆమెను అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో లాఠీ కాఠిన్యం చూపడమే కాదు, పోలీసుల్లోనూ మానవత్వం ఉంటుందని అపూర్వ రెడ్డి నిరూపించారు .

Tags: Helping HandsPolicepolice departmentrajanna sirisillaTelanganaTelangana Policetraine si apurva reddy
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News