మంగళవారం నాడు 116 అల్లాపూర్ డివిజన్ కార్పోరేటర్ సబీహా గౌసిద్దిన్ గారు స్థానిక శివాజీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సుగర్ క్రేన్ జూస్ షాప్ నీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంబించారు. ఈ సందర్బంగా కార్పోరేటర్ సబీహా గౌసుద్దీన్ మాట్లాడుతూ… సొంత వ్యాపారం చేసి పది మంది కి జీవనోపాధి కలిగేలా గా జరగాలని ,షాప్ యాజమాని కే శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, మరియు కోఆర్డినేటర్ వీరారెడ్డి, జ్ఞానేశ్వర్,యోగి రాజు, ఎల్లం,సత్యనారాయణ, మాధవాచారి, సుభాని, మల్లికార్జున్, కృష్ణ, అబ్దుల్ రజాక్, సునీత, గీత, తదితరులు పాల్గొన్నారు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more