కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్ జన ప్రియ నగర్ బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ మొహమ్మద్ గౌస్ ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఐలయ్య , బి ఆర్ ఎస్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, వివేకానంద నగర్ అధ్యక్షులు జగన్, పిల్లి తిరుపతి ,పర్వత్ నగర్ అధ్యక్షులు బాబా షరీఫ్, డివిజన్ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సంజీవ్ రెడ్డి, బ్రహ్మం, జనప్రియ నగర్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more