ఘట్ కేసర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘాట్కేసర్ టౌన్ బ్రూక్ బాండ్ కాలనిలో దారుణం జరిగింది. ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు డోర్ కర్టెన్ మెడకు చుట్టుకొని ఎస్.భార్గవ్ (11) బాలుడు మృతి చెందాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more