• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

80 లక్షల వ్యయం తో అధివృధి పనులకు శంకుస్థాపన-సబిహా గౌసుద్దీన్

TP NewsbyTP News
22/07/2021
inNews
0
80 లక్షల వ్యయం తో అధివృధి పనులకు శంకుస్థాపన-సబిహా గౌసుద్దీన్


కుకట్ పల్లి
: కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116 డివిజన్ లో ఈ రోజు కూకట్పల్లి ఎమ్యెల్యే మాధవరం కృష్ణ రావు , డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ , మరియు DE ఆనంద్, AE రంజిత్, మరియు GHMC అధికారులతో కలిసిసుమారు 80 లక్షల వ్యయంతో, జ్యోతి నగర్, సెర్వే NO:18 , మరియు రాజీవ్ గాంధీ నగర్ లలో పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్యెల్యే మాధవరం కృష్ణ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయం లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం ఈ యొక్క ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, మరియు మంత్రి వర్యులు కే టి రామారావు వల్లనే సాధ్యం అని అన్నారు. అలాగే కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ ఇంతగా ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం అంటే దానికి ఎమ్యెల్యే గారి యొక్క చొరవ వలెనే ఇది అంత సాధ్యం, ఈ రోజున పలు బస్తి ల్లో సుమారు 80 లక్షల వ్యయంతో కూడిన కార్యక్రమాలకు శంకుస్థాపన జరగడం నిజంగా గర్వించతగ్గ విషయం, ఇంత గా సహకరిస్తూ మమల్ని ముందుకు నడిపిస్తున్న ఎమ్యెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో డివిజన్ ప్రెసిడెంట్ లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరా రెడ్డి, పలు బస్తి అధ్యక్షులు, అనుబంధ కమిటీ సభ్యులు,ఏరియా సభ సభ్యులు,మహిళా కార్యకర్తలు,మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు,వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: 80 lakhkukatpallykukatpally corporater sabihagousuddinmla madhavaram krishna raoMLA Madhavaram Krishna Rao laid the foundation stone for the development work at a cost of Rs 80 lakh
TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News