తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి 2లక్షల ప్రమాద భీమను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ. ఈ నేపథ్యంలో గత 4నెలలో ప్రమాదశావత్తూ మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ, మల్లు రవి తదితర పార్టీ నాయకులు 2లక్షల చెక్ లను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మణిక్కం ఠాగూర్ , ఇన్సూరెన్స్ క్లైమ్స్ అండ్ బూత్ ఎన్రోలర్స్ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పవన్ మల్లాది 106 డివిజన్ కంటెస్తెడ్ కార్పొరేటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ సామ్యూల్ కార్తిక్ మరియు కమిటీ సభ్యులు అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more