• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Police

లౌడ్ స్పీకర్లు, డిజేలు నిషేధం.. డ్రోన్, బాడి ఓన్ కెమెరాలతో చిత్రికీరణ

TP NewsbyTP News
18/09/2021
inPolice
0
లౌడ్ స్పీకర్లు, డిజేలు నిషేధం.. డ్రోన్, బాడి ఓన్ కెమెరాలతో చిత్రికీరణ

• వినాయక నిమజ్జనం ను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి.

• 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు.

• ఆదోని, నంద్యాలలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు అభినందనలు.
• ఇదే స్పూర్తిని కర్నూలు నగరంలో కూడా కొనసాగించాలి.
•సెప్టంబర్ 18 న గణేష్ నిమజ్జనం సంధర్బంగా నగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్ళింపు.
• వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
• విగ్రహాల ఊరేగింపులో లౌడ్ స్పీకర్లు, డిజేలు నిషేధం….
• అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత.
• బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు.
• అసాంఘిక శక్తులు, అల్లరి మూకల పై ……. గట్టి నిఘా.
• నిబంధనలు పాటించాలి…. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
• నిమజ్జనం కార్యక్రమం అంతా డ్రోన్, బాడి ఓన్ కెమెరాలు, సిసికెమెరాలు, విడియో కెమెరాలతో చిత్రికీరణ.
• విగ్రహాలను తరలించడానికి ముందురోజే వాహనాలను మరియు క్రేన్ లను సిధ్దంగా ఉంచుకోవాలి.
• అపశృతులు జరగకుండా చిన్న పిల్లలు, మహిళలు, వృద్దులు ఘాట్లకు, ఊరేగింపు వాహనాలకు దూరంగా ఉండాలి. విగ్రహాలు బయలు దేరేటప్పుడు కరెంటు తీగల వద్ద గణేష్ నిర్వహకులు తగిన జాగ్రత్తలు పాటించాలి.
• ఆకతాయిలు మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు.
• ప్రజలు, మతపెద్దలు, రాజకీయ పార్టీలు, యువత శాంతియుత వాతావారణంకు సహాకరించాలి.
• మద్యం షాపులు, బాణా సంచా విక్రయ దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు… ఉల్లంఘిస్తే చర్యలు.
• విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయములో ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారించరాదు .

తొలిపలుకు న్యూస్: సెప్టెంబర్ 18 శనివారం జరగనున్న సంధర్బంగా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భారీ బందోబస్తు చర్యలు చేపట్టిందని, పండుగను పరిమితి సంఖ్యలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతవరణంలో శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ శుక్రవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

భారీ సంఖ్యలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరింపజేశామన్నారు. నిబంధనలకు ఎవరు విరుద్ధంగా ప్రవర్తించినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అనుమానిత వస్తువులు గాని, వ్యక్తులు గాని తారసపడితే డయల్ 100 గాని, స్ధానిక పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే మహిళలు, వృద్దులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలన్నారు. మతపెద్దలు, శాంతి కమీటి సభ్యులు, రాజకీయ పార్టీలు, యువత, మిడియా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు సహాయ సహాకారాలు అందించాలని ఎస్పీ గారు మరోసారి విజ్ఞప్తి చేశారు.

నిమజ్జనం సంధర్బంగా నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు….. వాహనచోదకులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహాకరించాలి.
గణేష్ నిమజ్జనం సంధర్బంగా సెప్టెంబర్ 18 వ తేది శనివారం ఉదయం 10 గంటల నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలో ట్రాఫిక్ ను మళ్లించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
అత్యవసర ( 108, ఫైర్ , అంబులెన్సులు, పోలీసు వాహనాలు) సేవల కోసం పోలీసు వారితో అనుమతి పొందిన వాహనాలు మాత్రమే నిమజ్జన మార్గంలో అనుమతిస్తారన్నారు.

  1. కర్నూలు ఆర్టీసి బస్టాండ్ మీదుగా రాజ్ విహార్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, వినాయక్ ఘాట్, మద్దూర్ నగర్, రోడ్డు భవనాల శాఖ మీదుగా వాహనాల రాకపోకలను నిషేదించామన్నారు. ఆ వాహనాలను బళ్ళారి చౌరస్తా నుండి జాతీయ రహాదారి(బైపాస్) మీదుగా మళ్ళిస్తామన్నారు.
  2. ఆత్మకూరు, నంద్యాల, నందికోట్కూరు, నంద్యాల చెక్ పోస్టు వైపు నుండి నగరంలోనికి వచ్చే వాహనాలు సి క్యాంపులోని రైతుబజారు, బిర్లాగేట్ మీదుగా , గుత్తి పెట్రోల్ బంక్ వద్ద బై పాస్ రోడ్డు నుండి కల్లూరు, బళ్ళారి చౌరస్తా మీదుగా RTC బస్టాండ్ చేరుకుంటాయన్నారు.
  3. హైదరాబాద్, గద్వాల, అలంపూర్ నుండి వచ్చే వాహనాలు మామిదాలపాడు తుంగభద్ర బ్రిడ్జి జంక్షన్ క్రాస్ నుండి కర్నూలు నగరంలోనికి రాకుండా వయా జాతీయరహాదారి మీదుగా ఆర్టీసి బస్టాండుకు చేరుకుంటాయన్నారు.
  4. అనంతపురం నుండి వచ్చే వాహనాలు గుత్తి పెట్రోల్ బంకు నుండి బైపాస్ మీదుగా ఆర్టీసి బస్టాండ్ చేరుకుంటాయన్నారు.

నిమజ్జనం పూర్తయిన తర్వాత వాహనాలు దేవనగర్ మీదుగా కృష్ణ నగర్ &కల్లూరు బ్రిడ్జి మీదుగా బయటకు వెళతాయి.

గణేష్ నిమజ్జన వేడుకల్లో ఏ చిన్న పాటి సంఘటన చోటు చేసుకున్నా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ హెచ్చరించారు.

Tags: AndhraPradeshStatePoliceAPPoliceDGPAndhraPradeshDjDrone cameraDrone camera shotsGanesh festivalGanesh Nimarjanamkurnool policekurnool spkurnooldistrictpolicekurnoolpolicepolice departmentsp ch sudhir kumar reddy𝐀𝐧𝐝𝐡𝐫𝐚𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡𝐏𝐨𝐥𝐢𝐜𝐞
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News