• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Entertainment

ఎన్టీఆర్‌ పెట్టుకున్న ఆ వాచ్‌ ధర తెలిస్తే అవాక్కవుతారు.

AdminbyAdmin
07/04/2022
inEntertainment, Featured
0
jr-ntr-watch-rrr

రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో​ అందరికీ తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఈ సినిమా హవా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న రిలీజైన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ వసూళ్లు చేస్తోంది. తారక్‌ తో ఒలివియా మోరీస్‌, చెర్రీ సరసన అలియా భట్ కనిపించారు. 1920 లోని నేపథ్యంగా తీసిన ఈ మూవీని సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు కూడా ప్రశంసిస్తున్నారు.

ఈ మధ్యే ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను సాధించడంతో ముంబైలో సక్సెస్‌ పార్టీ జరుపుకున్నారు. ఈ ఫంక్షన్ లో మెరిసిన ఎన్టీఆర్‌ చేతికి పెట్టుకున్న వాచ్‌ గురించి ఇప్పుడు కొందరు చర్చించుకుంటున్నారు. తను పెట్టుకున్న వాచ్ “Patek Philippe Nautilus 5712 1/A” ధర అక్షరాలా కోటిన్నర.

ఇంతకు ముందు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లోనూ తారక్‌ మరో ఖరీదైన వాచ్‌ ధరించాడు. అది రిచర్డ్ మిల్లే RM బ్రాండ్ 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ అనే బ్రాండెడ్‌ వాచ్‌. దాని ధర సుమారు నాలుగు కోట్లు. ఇలాంటివి చాలా వాచ్‌లే ఆయన దగ్గర ఉన్నాయని సమాచారం.

Tags: jr NTRRRR
Admin

Admin

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News