రాజీవ్ గృహకల్ప లో ఎన్.ఎస్.యు.ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి 106 డివిజన్ కంటెస్టడ్ కార్పోరేటర్ స్యామ్యుల్ కార్తీక్ నాయకత్వంలో ఎన్.ఎస్.యు.ఐ విభాగం నిర్వహించిన ఎన్.ఎస్.యు.ఐ జండాను ఆవిష్కరించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి జండాను ఎగురవేసి, విద్యర్దులు రాజకీయల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఎన్.ఎస్.యు.ఐ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో అజీముద్దిన్, జహంగీర్, అశోక్, ఠాగుర్, తరున్ తదితరులు పాల్గోన్నారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more