• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు

AdminbyAdmin
22/08/2024
inNews
0
మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తెలుగు చలనచిత్ర నటుడు, మన అందరివాడు మెగాస్టార్ చిరంజీవికి జాతీయ బీసీ దళ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు సినిమా రంగంలోనే కాదు.. ఆయన భారత చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజు. ఆయనకు కులాలు, మతాలు, ప్రాంతాలతో బేధాలు లేకుండా అభిమానులు ఉన్నారు. ఆయన యాక్షన్, గ్రేస్, స్టైల్ ను కొట్టినవాళ్లు అంటూ లేరు. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే.. చిరంజీవి పాటకు స్టెప్స్ వేయని వారంటూ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు.. ఆయన గ్రేస్ చూసి మైమరచిపోని వారు అసలు ఉండరు.

సినిమాల పరంగానే కాదు ఆయన చేసిన సేవా కార్యక్రమాలను కూడా మరువలేము. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ల సహకారంతో ఎంతో మంది జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ వెలుగులు నింపారు. అందుకేనేమో పండు ముసలి వరకూ.. పుట్టిన బిడ్డ వరకూ మెగా స్టార్ ఫ్యాన్స్ అని చెప్పేవారు. 150కు పైగా సినిమాల్లో నటించి.. వచ్చే సంక్రాంతికి విశ్వంభర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు రానున్న మెగా స్టార్ చిరంజీవికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.

Tags: Birthdayblood donationChiranjeeviHappy Birthday to Megastar Chiranjeevi said by National BC Dal president Dundra kumara SwamyMegastarPawan Kalyan
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News