గత కొన్ని నెలలుగా కరోన వ్యాప్తి నేపథ్యంలో కట్టడికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ నిర్విరామంగా పోరాడుతున్న విషయం తెలిసిందే నిథ్యం ప్రజల మధ్యలో తిరుగుతూ కరోనా కట్టడి పోరులో ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి కేటిఆర్ సూచనలు పాటిస్తూ ముందుకు సాగిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలకు , నాయకులకు ఆదర్శంగా నిలిచారు . గత కొన్ని రోజులుగా బొంతు రామ్మోహన్ వ్యక్తిగత సిబ్బంది కరోనా విధి నిర్వహణ లో బాగంగా రామ్మోహన్ తో వెన్నంటే సహయంగా ఉంటూ కరోనా పై జరుపతున్న పోరులో వారికి కరోన పాజిటివ్ రావడం జరిగింది .కానీ ఎంతటి పని అయిన సమర్థంగా చేయ గల నాయకుడిగా క్లిష్ట పరిస్తితుల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని నేడు కరోనా నెగటివ్ గా నిలిచారు .
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్లో ఘన...
Read more