• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఎఫ్ 3′ సినిమా భారీ సక్సెస్-సినిమా టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్

AdminbyAdmin
30/05/2022
inNews
0

‘

ఈ నెల 27వ తేదీన విడుదలైన ‘ఎఫ్ 3’ సినిమా భారీ సక్సెస్ ను సాధించిందంటూ, ఈ సినిమా టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించింది. ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. “థంబ్ నేల్స్ పెట్టుకోండి నాకు మూడు ఫ్యామిలీలు. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంది .. మరో ఫ్యామిలీ ఇక్కడున్న ఈ టీమ్ అంతా. మూడో ఫ్యామిలీ ప్రేక్షకులు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీకి ఏడాదికి పది హిట్లు కూడా వస్తాయో రావో తెలియడం లేదు. అలాంటి ఈ పరిస్థితుల్లో నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నింటినో దాటుకుని ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావలసి వస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు .. మీరంతా నెత్తుమీద పెట్టుకుని ఆదరిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి వసూళ్లు .. ప్రశంసలు పెరుగుతున్నాయి. ఈ వారమంతా కూడా ఈ సినిమా బాగా ఆడేసి .. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోవిడ్ తరువాత వచ్చిన ‘అఖండ’ .. ‘పుష్ప’ .. ‘భీమ్లా నాయక్’ .. ‘ఆర్ ఆర్ ఆర్’ ఇలా అన్ని సినిమాలు ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకురావడానికే ప్రయత్నించాయి. ఆ సినిమాల సరసన ‘ఎఫ్ 3’ నిలవడం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News