పీర్జాదిగూడ: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు కోవిడ్-వ్యాక్సిన్ సెంటర్ మేడిపల్లి గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో ప్రారంభిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు మన గౌరవ మంత్రి మల్లరెడ్డి గారు విచ్ఛెసారు.మరియు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ గారు , కమీషనర్ శ్రీనివాస్ గారు,సీనియర్ నాయకులు అలువాల దేవేందర్ గౌడ్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కో అప్షన్ మెంబర్లు , టిఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు దర్గ దయకర్ రెడ్డి గారు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more