• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్

AdminbyAdmin
18/09/2022
inNews
0
జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్

ఆరంభ టౌన్షిప్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోగల ఆరంభటౌన్షిప్ లో సుమారుగా 5 లక్షల అంచనా వ్యయంతో GHMC ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన గ్రీన్ లాన్ ను, వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన అనంతరం గౌరవ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారిని కాలోనివాసులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారికి కృతజ్ఞతలు తెలిపినారు. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రతిరోజు నడక చేయడం వల్ల గుండె వ్యాధులు స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు, డిప్రెషన్ వంటి అనారోగ్యాలను నడక దూరం చేస్తుంది. నడక వలన కంటిచూపు, చేతులు, కాళ్లు సమన్వయంతో ముందుకు సాగుతాయి. కాబట్టి వృద్దుల్లో కిందపడకుండా నీభాయించుకునే తత్త్వం ఆలపడుతుంది. అన్ని వయసుల వారిని కలవడంవల్ల స్నేహం పెరిగి సాంఘిక జీవనం పెరుగుతుంది, మానసిక సమస్యలు తగ్గుతాయి అన్నారు. కాలనీవాసులందరు వాకింగ్ ట్రాక్ ను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర రాథోడ్, అసోసియేషన్ ట్రెజరర్ నరేంద్ర కుమార్, జాయింట్ సెక్రెటరీ మహిపాల్ యాదవ్, నరసింహులు, సురేష్ నాయక్, నహిముద్దీన్, జనార్ధన్, మధుసూదన్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, సాయిరాం, మహేష్, విక్రమ్ యాదవ్, హర కిషన్, శివ కుమార్, రాజశేఖర్, శ్రీనివాస్, జగదీష్, టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షులు అరుణ శ్రీ, రెహనా బేగం, ప్రతిమ, అంజలి, మౌలిక, సరిత, సుజాత, కనకదుర్గ, మమత, సంతోషి, అమృత, హరీష, జ్యోతి, శిరీష, అంకిత సింగ్, కాలోనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News