కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పాదయాత్ర చేశారు. అక్కడి ప్రజాలయొక్క సమస్యలని స్వయంగా అడిగి తెలుసుకున్నారు,ప్రజల వద్దనుంచి వినతిపత్రాన్ని శ్వీకరించారు,ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లొని ప్రతీ బస్తీ ప్రతీ కాలనీ అత్యాధునిక వసతులతో మరియు ఎటువంటి సమస్యలు లేకుండా న డివిజన్ ప్రజలు ఉండాలని మా యొక్క నిరంతర కృషి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, జనరల్ సెక్రటరీ పిల్లి తిరుపతి, బస్తీ అధ్యక్షులు కొండం శ్రీనివాస్ రెడ్డి, GS శ్యామ్ సుందర్ రెడ్డి, రాజయ్య, రామారావు, వెంకటేష్, యోగిరాజు, బండారి లక్ష్మి, రేవతి, నరేష్ ముదిరాజ్, వాణి, సరస్వతి, గౌరమ్మ, భారతమ్మ, తదితరులు పాల్గొన్నారు
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more