సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు వేడుక ఇటీవల హైదరాబాదులోని శేర్లింగంపల్లి మాదాపూర్ లోని గఫూర్ నగర్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ఏసీపీ శివ భాస్కర్,యాక్టర్ రఘు కారుమంచి , ప్రముఖ సీరియల్ కార్తిక దీపం ప్రొడ్యూసర్ గుత్తా వెంకటేశ్వర రావు, బిజెపి నాయకుడు షేక్ రేమతుల్లా, రామ్ గోపాల్ రెడ్డి, గురుబచ్చన్ సింగ్,
హాజరై శుభాశీస్సులు అందజేశారు.