• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Technology Mobile

బీఎస్‌ఎన్‌ఎల్ ₹. 499 కే ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

AdminbyAdmin
26/12/2017
inMobile, Technology
0
detel-d1-759-bsnl

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) రూ.499కే ‘డీటెల్ డీ1’ పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. డీటెల్ సంస్థతో భాగస్వామ్యమైన బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌తోపాటు రూ.153 టారిఫ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రూ.103 టాక్‌టైం లభిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ టు బీఎస్‌ఎన్‌ఎల్ కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు చార్జి చేస్తారు. అలాగే ఇతర ఆపరేటర్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసలు చార్జి పడుతుంది. ఇక ఈ ప్లాన్‌కు వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. దీంతో సంవత్సరం పాటు ఈ ప్లాన్‌ను వాడుకోవచ్చు.

detel-d1-759-bsnl

డీటెల్ డీ1 ఫోన్‌లో 1.44 ఇంచ్ మోనోక్రోమ్ డిస్‌ప్లే, ఫిజికల్ కీప్యాడ్, సింగిల్ సిమ్ స్లాట్, 650 ఎంఏహెచ్ బ్యాటరీ, టార్చి లైట్, ఫోన్‌బుక్, ఎఫ్‌ఎం రేడియో, లౌడ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags: BSNLMobiles
Admin

Admin

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News