• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News AP

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్

AdminbyAdmin
08/07/2018
inAP, Featured, Hyderabad, News, Telangana
0
Chief-justice-hyderabad-radhakrishnan

జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్ శనివారం ప్రమాణస్వీకారంచేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆయనను అభినందించారు. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన మొదటివారు జస్టిస్ రాధాకృష్ణన్. రాష్ట్ర విభజన జరిగేనాటికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా విభజన అనంతరం 2015 మే 7న పదవీ విరమణ చేసేదాకా కొనసాగారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ బాబా సాహెబ్ భోసలే, జస్టిస్ రమేశ్ రంగనాథన్ కొనసాగారు. 38 నెలల తర్వాత పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా శనివారం జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణంచేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తోపాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, ఉభయ తెలుగు రాష్ర్టాల డీజీపీలు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు.

Tags: CJI Hyderabad
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News