• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు

AdminbyAdmin
09/04/2022
inFeatured, Politics
0
AP minister invitation

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పగానే 24 మంది మంత్రుల రాజీనామా చేశారని అది తమ కమిట్మెంట్‌ అని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. తనకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది 11వ తేదీన తెలుస్తుందని నిర్ణయం ఏదయినా జగన్ గారి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.

మంత్రుల ప్రమాణ స్వీకారం లో పాల్గొనడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛ్మైరన్లకు ఇదివరకే అధికారులకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఆఅ, ఆ1, ఆ2, భ్1, భ్2 కేటగిరీల్లో పాసుల పంపిణీ జరిగింది.

ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంతకుముందే గవర్నర్‌ని కలిసి చర్చించారు. ఇక ఈ కార్యక్రమానికి ముహుర్తం ఏప్రిల్‌ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు పెట్టారు. ఆ తరువాత గవర్నర్‌, సీఎం తో పాత మరియూ కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది.

Tags: Andhra pradeshMinisterYS Jagan
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News