• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పశుసంవర్ధక శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేయాలి-GMPS డిమాండ్

AdminbyAdmin
09/03/2022
inNews
0
పశుసంవర్ధక శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేయాలి-GMPS డిమాండ్


౼
పశుసంవర్ధక శాఖలోని మొత్తం ఖాళీలను భర్తీ చేయాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(GMPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ ప్రకటనలో డిమాండ్ చేశారు.

రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80,0039 ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలో పశుసంవర్ధక శాఖలోని మొత్తం ఖాళీలను ప్రకటించకుండా గొర్రెల పెంపకందార్లను, రైతులను, నిరుద్యోగులను మోసం చేశారు. మొత్తం పశుసంవర్ధక శాఖలో 1,423 పోస్టులు ఖాళీలుండగా కేవలం 353 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం సరైంది కాదు. మొత్తం డిపార్ట్మెంట్ లో కిందిస్తాయిలో రైతులకు ప్రత్యక్షంగా సేవలందించే ఆఫీస్ సబార్డినెట్ పోస్టులు 1,003, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 07, డ్రైవర్ పోస్టులు 02, షెఫర్డ్ పోస్టులు 02 మరియు VDO, రిఫ్రిజిరేటర్ మెకానిక్ లాంటివి మరో 100 పోస్టులు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయకుంటే పశువులకు వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. డాక్టర్లను ఎక్కువ శాతం స్పెషల్ ఆఫీసర్ డ్యూటీలు, మండల ప్రోటోకాల్ మీటింగులకు తిప్పడం, సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకులచుట్టూ తిప్పడం, గొర్రెలు, బర్రెల కొనుగోలుకు పంపించడం వల్ల వైద్యం అండటంలేదన్నారు. ఇప్పుడున్న VAS, AD, DD, JD లకు ప్రమోషన్లు ఇస్తే వందలాది డాక్టర్ పోస్టులు ఖాళీలు ఏర్పదుతాయని, అప్పుడు మరింత సమస్య అవుతుందన్నారు. పశు వైద్యుల నియామకాల్లో కూడా డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ద్వారా కాకుండా టిఎస్పిఎస్ కి అప్పగించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, RLU సెంటర్లను అప్ గ్రేడ్ చేయాలని, ప్రమోషన్లు కల్పించి ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని అదేవిధంగా పెరిగిన పశుసంపద లెక్కలను పరిగణలోకి తీసుకొని ప్రతి 5 వేల పశువులకు ఒక పశువైద్యాధికారిని నియమిమించాలని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు డాక్టర్ పోస్టులను డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో నిరుద్యోగులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News