• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Technology Aerospace

జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా రేపే ప్రయోగం జరగనుంది

TP NewsbyTP News
06/12/2018
inAerospace, India, News, S & T
0
gsat-11 satellite

జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా భూస్థిరకక్ష్యకు చేరవేయనున్నారు

దేశ సమాచార, ఇంటర్నెట్‌ రంగం బలోపేతం కోసం ఇస్రో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఫ్రెంచ్‌ గయానా నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. అక్కడి కురు అంతరిక్ష కేంద్రం నుంచి ఆ దేశపు ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా 5,854 కిలోల జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం తెల్లవారుజామున 4.08 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహాన్ని ఏరియన్‌ రాకెట్‌ తాత్కలిక భూసమస్థితి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
అనంతరం మనశాస్త్రవేత్తలు బెంగుళూరులోని హసన్‌ కేంద్రం నుంచి ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటార్లను మండించి భూమధ్య రేఖకు తూర్పుదిశలో 74డిగ్రీలవాలులో భూస్థిరకక్ష్యకు చేరవేయనున్నారు. ఈ ఉపగ్రహంలో దేశ సమాచార వ్యవస్థ కోసం 32 కేయు బాండ్‌తోపాటు 8 కేఏబాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లను ఏర్పాటు చేశారు. ఈ ఉపగ్రహంలోని మల్టీ స్పాట్‌ బీమ్‌ యాంటీనా మనదేశ వ్యాప్తంగా సంకేతాలు అందించనుంది. నిమిషానికి 16 గెగాబైట్స్‌ వేగాన్ని ఇంటర్నేట్‌కు అందించనుంది. దేశంలో గ్రామ పంచాయతీలలో ఈ-గవర్నె్‌సకు ఉపయోగపడనుంది. బ్రాడ్‌బాండ్‌ సర్వీసె్‌స్సలలో కీలక పాత్ర పోషించనున్నది. 15 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది.

 

Tags: GSATISRO
TP News

TP News

సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం
News

సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం

by Admin
26/10/2026
0

సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, ప్రముఖ బీసీ నాయకుడు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...

Read more
గుంతల రహదారులు.. ముంపు బస్తీలు.. బెల్లంపల్లికి పాలన ఎక్కడ?

గుంతల రహదారులు.. ముంపు బస్తీలు.. బెల్లంపల్లికి పాలన ఎక్కడ?

07/10/2026
డబ్బు, పార్టీ గుర్తుల మధ్య సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో చోటేది?

డబ్బు, పార్టీ గుర్తుల మధ్య సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో చోటేది?

01/10/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News