సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ లో శిక్షణ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడుచున్నవి
నేషనల్ అకాడమీ అఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉపాధి అవకాశాలు గల వివిధ కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ లో శిక్షణకై రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడుచున్నవి. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులనుండి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
కోర్సులు: సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్. శిక్షణ అనంతరం కేంద్రప్రభుత్వ సర్టిఫికెట్స్ ప్రధానం చేయబడును.
సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో విస్తృత ఉపాధి అవకాశాలు గలవు. సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఐటీ, సాఫ్ట్ వేర్ రంగం లో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, పెనైట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ మొదలగు ఉద్యోగావకాశాలు గలవు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు విదేశాలలో అధిక వేతనాలతో ఉత్తమ ఉపాధి అవకాశాలు గలవు
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ : www.nacsindia.org
ఇతర వివరాలకు సుమప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 7893141797
విమలా రెడ్డి
(డైరెక్టర్)
నేషనల్ అకాడమీ అఫ్ సైబర్ సెక్యూరిటీ