• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

AdminbyAdmin
06/08/2025
inNews
0
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
– జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్‌

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

“దశాబ్దాలుగా బీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇది అత్యంత బాధాకరం. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి” అని కోరారు.

ఈ విషయంలో తెలంగాణ భాజపా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తే మంచిది. లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
“బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలనే అక్రమ డిమాండ్లను బీజేపీ తెరపైకి తీసుకువస్తోంది. ఇది బీసీ హక్కులను కాలరాయడానికి బూచిగా చూపిస్తుంది” అని విమర్శించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డిలు బీసీల హక్కులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం నిరాశ కలిగిస్తోందన్నారు.

“బీసీ బిల్లు ఆమోదిస్తే కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందన్న రాజకీయ లెక్కలకే బీజేపీ అడుగులు వేస్తోంది. కానీ బీసీలు లెక్కలు కాదు… ఎవరు న్యాయం చేస్తే వారి వెంటే బీసీలు నిలుస్తారు.
మాపై కుట్రలు చేస్తే… మిమ్మల్ని ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు.

Tags: BC reservations require an Act of ParliamentDundra Kumaraswamy
Admin

Admin

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News