• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఆధ్యాత్మికత మాత్రమే ఆత్మను శుద్ధి చేస్తుంది

AdminbyAdmin
12/03/2025
inNews
0
ఆధ్యాత్మికత మాత్రమే ఆత్మను శుద్ధి చేస్తుంది

ఆధ్యాత్మికత మాత్రమే ఆత్మను శుద్ధి చేస్తుంది: వకుళాభరణం కృష్ణమోహన్& జేడీ లక్ష్మీనారాయణ

మహా శివరాత్రి సందర్భంగా పలు ప్రాంతాలలో నిర్వహించిన కార్యక్రమాలకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు.

బుధవారం రోజు కైతలాపూర్ గ్రౌండ్స్ కూకట్ పల్లిలో శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఆధ్వర్యంలో జాగరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, కాంగ్రెస్ నేత బండి రమేష్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా కైతలాపూర్​గ్రౌండ్స్​లో నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ప్రశంసించారు. ఆ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను పునీతులు చేశారని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు అహోరాత్ర అభిషేకం నిర్వహించారు . 108 నదుల నుంచి తీసుకువచ్చిన గంగా జలంతో పూజలు నిర్వహించారన్నారు దుండ్ర కుమారస్వామి. ఆధ్యాత్మికత మాత్రమే ఆత్మను శుద్ధి చేస్తుందని, ఆత్మలోని బలహీనతలను, రుగ్మతులను విముక్తి చేస్తుందని దుండ్ర కుమారస్వామి ఈ సందర్భంగా తెలిపారు. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, అసూయ, ద్వేషము, భయము వంటి బలహీనతలు మనం తప్పకుండా విడనాడాలని కోరారు. ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి, సామాజిక బంధాలను బలపరచడానికి, సమాజంలో శాంతి, సంతోషాన్ని వ్యాప్తి చేయడానికి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారన్నారు దుండ్ర కుమారస్వామి.

Only spirituality purifies the soul: National BC Dal President Dundra Kumaraswamy
Tags: bc dal dundra kumaraswamyDundra KumaraswamyOnly spirituality purifies the soul: National BC Dal President Dundra Kumaraswamy
Admin

Admin

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News