• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బీసీలలో ధైర్యాన్ని నింపిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ:

AdminbyAdmin
07/11/2024
inNews
0
బీసీలలో ధైర్యాన్ని నింపిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ:

బీసీలలో ధైర్యాన్ని నింపిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్రంలో కులగణన మొదలవ్వడానికి అసలైన కారణం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల కారణంగా నేడు కులగణన రాష్ట్రంలో మొదలైంది. పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శేర్లింగంపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ‌
బీసీలు బాగుపడాలంటే కులగణనతోనే సాధ్యమంటూ బలంగా నమ్మిన వ్యక్తి, శక్తి రాహుల్ గాంధీనే!! ఆయనే కానీ లేకపోయి ఉంటే ఈరోజు ఈ అడుగు పడి ఉండేదా అనే అనుమానాలు కలగకమానవు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంతగానో ఆలోచించి ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా కూడా ఆయన తన నిర్ణయం మారదంటూ తేల్చి చెప్పారు.

ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విషయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ నిర్ణయాలు కూడా అభినందనీయం. నవంబర్ 6వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ సర్వేలో సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను నిర్వహించేలా ఆయన పటిష్ట చర్యలను తీసుకున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 1,17, 44,000 ఇళ్లకు సర్వే చేయనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్ళు కేటాయించారు, కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల సమాచారం తీసుకుంటారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నమే ఈ సర్వే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం తీసుకుంటున్న సమాచారంతో భవిష్యత్‌లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం కలుగుతుందన్నది తెలుసుకోవాలి. బీసీల అభివృద్ధికి ఈ సర్వే ఖచ్చితంగా ఓ కీలక మలుపుగా మారుతుందని జాతీయ బీసీ దళ్ ఆశిస్తూ ఉంది తెలిపారు .ఆయనతో రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ వి వెంకటరమణ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
.

Tags: bc dal dundra kumaraswamyDundra KumaraswamyGovernament of TelanganaHyderabadkalvakuntla chandra shekar RaoKCRrahul gandhiRahul Gandhi who has tightened his waist for change in the lives of barangaysthe great leader who instilled courage in BCs:
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News