• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి

AdminbyAdmin
24/07/2024
inNews
0
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి

*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి*

*రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి*(National BC Dal president Dundra kumara Swamy)

*బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి  కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ఎంతగానో పాటుపడుతూ  ఉన్నారు అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు.
బీసీలకు మంచి చేయడానికి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు రావడం శుభపరిణామమని..  అందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషిని మరిచిపోలేమని కొనియాడారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. పంచాయ‌‌‌‌తీల ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌కు సంబంధించి బీసీ రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్ల పెంపుపై సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స‌‌‌‌మీక్ష నిర్వహించారు. పంచాయ‌‌‌‌తీ ఎన్నిక‌‌‌‌ల్లో రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్ల అమ‌‌‌‌లు, రాబోయే ఎన్నిక‌‌‌‌ల్లో వాటి పెంపున‌‌‌‌కు సంబంధించిన వివరాలను సీఎం అధికారుల‌‌‌‌ నుంచి తెలుసుకున్నారు. గ‌‌‌‌త పంచాయ‌‌‌‌తీ ఎన్నిక‌‌‌‌ల్లో అనుస‌‌‌‌రించిన విధానం, రానున్న పంచాయ‌‌‌‌తీ ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌కు రెడీ అవుతున్న తీరును సీఎంకు అధికారులు వివ‌‌‌‌రించారు.

బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో గత దశాబ్దాలుగా బీసీలు నష్టపోతూనే ఉన్నారని దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా న్యాయం చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకు రావడం అభినందనీయమన్నారు. పల్లకీ మోసే బీసీలకు పట్టం కట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న చర్యలను బీసీలు ఎప్పటికీ మరచిపోరు. ఇప్పటికే రుణ మాఫీ చేసి ప్రశంసలు అందుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పంచాయతీ ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లను అమలు చేసి బీసీలకు పట్టం కడుతుందని ఆశిస్తూ ఉన్నాం.

Tags: Action plan for increasing BC reservation in local body elections should be acceleratedGovernament of TelanganaNational BC Dal President Dundra Kumaraswamy meets Deputy Chief MinisterPonnam prabhaker
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News